చోడవరం నియోజకవర్గంలో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. వన్యప్రాణులను కాపాడడం, అడవుల సంరక్షణ, వన్యప్రాణులను వేటాడడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి. రవి వర్మ. డిప్యూటీ రేంజ్ అధికారి రాజగోపాలరావు, చోడవరం రేంజ్ స్టాప్ అధికారులు పాల్గొన్నారు.