బీచ్ లో వ్యర్థాలు తొలగించిన కలెక్టర్

73చూసినవారు
బీచ్ లో వ్యర్థాలు తొలగించిన కలెక్టర్
అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్‌లను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతం కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్