మహాయజ్ఞం కు భారీ ఏర్పాట్లు

73చూసినవారు
జనసేన పార్టీ అధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వెనుక జరగనున్న శ్రీ శ్రీనివాసుని క్షమాపణ మహా యజ్ఞం కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం రాత్రి పరిశీలించారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతు మహాయజ్ఞం నిర్వహించనున్నట్టు వంశీకృష్ణ తెలిపారు. కూటమి నేతలతోపాటు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్