జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మెడికల్ రిప్స్ మద్దతు

63చూసినవారు
కోల్‌కతాలో వైద్య విద్యార్థిని పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తూ శుక్రవారం ఆర్ కే బీచ్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి హాజరయ్యారు. కోల్‌కతాలో మెడికోను అత్యంతదారుణంగా హత్య చేయడం బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్