ఉక్కు సీఎండీగా సక్సేనా బాధ్యతల స్వీకరణ

51చూసినవారు
ఉక్కు సీఎండీగా సక్సేనా బాధ్యతల స్వీకరణ
విశాఖ ఉక్కు సీఎండీగా ఏకె సక్సేనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్ 2 (కృష్ణా)ను సందర్శించి బ్లాస్ట్ ఫర్నేస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( వర్క్స్) కాన్ఫరెన్స్ హాలులో ఉక్కు ప్రధాన ఉత్పత్తి యూనిట్ల అధిపతులతో (హెడ్స్ అఫ్ డిపార్ట్మెంట్స్) భేటీ అయ్యారు. ఉక్కు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్