ఉపాధ్యాయులను నిరంతరం గౌరవించాలి

80చూసినవారు
ఉపాధ్యాయులను నిరంతరం గౌరవించాలి
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సందర్భంగా అధ్యాపకులను గురువారం విశాఖ మిలీనియం సాస్ట్ వేర్‌ సొల్యూషన్స్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని అందించడమే కాకుండా, సవాళ్ల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ, మన విజయాలను సంబరాలు చేసుకుంటూ మనలోని ఉత్తమమైన వాటిని సాధించేలా స్ఫూర్తిని ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్