‘‘ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల మాదిరిగా విశాఖ స్టీల్‌కు లాభాలు ఎందుకు రావడంలేదు’’ అని ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబ్ 17 న ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ‘‘ఆడలేక మద్దెల ఓడు’’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించలేక విశాఖస్టీలు పై అభండాలు వేయడం ఆపాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నరసింగరావు పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.