క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే పల్లా

56చూసినవారు
క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే పల్లా
గాజువాక ప్రాంతానికి చెందిన ఉక్కు ఉద్యోగీ మొల్లి సతీష్ నేటితరం యువతకి ఆదర్శమని, ఒకవైపు ఉక్కులో ఉద్యోగం చేస్తూ మరోవైపు క్రీడాకారులను బాక్సింగ్ లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అన్నారు. సతీష్‌ ఆధ్వర్యంలో అండర్ -19లో గోల్డ్ మేడల్ సాధించిన కిరణ్, స్ఫూర్తి, స్వప్న ఈనెల 14న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ వెళ్తున్న సందర్భంగా పల్లా శ్రీనివాస రావుని గురువారం అభినందించారు.

సంబంధిత పోస్ట్