సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

50చూసినవారు
సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
వినాయక ఉత్సవాలను పురస్కరించుకున్న సందర్భంగా మండల కేంద్రమైన కోటవురట్ల శివారులో ఉన్న వీవర్స్ కాలనీలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో శనివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆదివారం ఇక్కడి సిద్ధి వినాయకుని ఊరేగింపు సంబరం అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్