కే కోటపాడు.. మండలంలో పల్లె పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
కే కోటపాడు.. మండలంలో పల్లె పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సోమవారం మాడుగుల నియోజకవర్గంలో గల కే కోటపాడు మండలంలో మేడిచర్ల, ఆర్ వై అగ్రహారం, ఏ కోడూరు, పైడంపేట, చౌడువాడ, గుండుపాలెం గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వందలాది ప్రాజెక్టులు రైతులకు, సామాన్యులకు అండగా నిలుస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్