కోనాం: గురుకులం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

63చూసినవారు
కోనాం: గురుకులం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చీడికాడ మండలం కోనాం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులం పూర్వ విద్యార్థులు 2007లో పదవ తరగతి పూర్తి చేసుకొని 17 సంవత్సరాల తర్వాత శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. గురుకులంలో జ్ఞాపకాలని గుర్తు చేసుకుని విద్యాబోధన నేర్పిన ఉపాధ్యాయుల అందరికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. కావున 10వ తరగతి 2007 పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా హాజరుకావాలని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్