మాడుగుల;పెన్షన్ లు సద్వినియోగ పరుచుకోండి

82చూసినవారు
మాడుగుల;పెన్షన్ లు సద్వినియోగ పరుచుకోండి
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరకు ఒకరోజు ముందుగానే అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగపరచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం నియోజకవర్గ పరిధిలో గల కే. కోటపాడు మండలం, కే సంతపాలెం గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పరేషన్ చైర్మన్ పివిజి కుమార్, డ్రామా పిడి పూర్ణిమ దేవి, ఎండిఓ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్