శ్రీరావాలమ్మ ఆలయ అభివృద్ధికి వేగి రామారావు లక్ష రూపాయిలు

569చూసినవారు
శ్రీరావాలమ్మ ఆలయ అభివృద్ధికి వేగి రామారావు లక్ష రూపాయిలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో పేరు గాంచిన కె కోటపాడు మండలం, కింతాడ పంచాయితీలో వెలసిన అమ్మ శ్రీ రావాలమ్మ అమ్మవారికి కె కోటపాడు గ్రామానికి చెందిన వేగి రామారావు లక్ష రూపాయలు విరాళం మంగళవారం అందించారు అని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.
జిల్లాలోనే పేరుపొందిన శ్రీ శ్రీ రావాలమ్మ తల్లి కింతాడ గ్రామ పంచాయితీ ఇలవేల్పుగా పేరుపొందినది. జర్నలిస్ట్ వేగి, రామారావు అమ్మవారికి, లక్షరూపాయిలు ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్