మాడుగుల.. ఉరకగెడ్డ బాదితులకు ఆర్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలి

57చూసినవారు
మాడుగుల.. ఉరకగెడ్డ బాదితులకు ఆర్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలి
మాడుగుల మండలం శంకరం పంచాయతీ ఉరకగెడ్డ ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ఆర్ ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారంచెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె, భవాని డిమాండ్ చేసారు. సోమవారం స్థానిక గిరిజనులుతో కలిసి ఉరకగెడ్డ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. రిజర్వేయరు నిర్మాణం జరిగినప్పుడు బోడ్డరేవు నిర్వాసితులకు ప్యాకేజీ ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్