మునగపాక: విజయవంతంగా ముగిసింది కబడ్డీ పోటీలు

80చూసినవారు
మునగపాక: విజయవంతంగా ముగిసింది కబడ్డీ పోటీలు
మునగపాక మండలం వాడ్రాపల్లిలో నాగుల చవితి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. విజేతగా వాడ్రాపల్లి న్యూ వెంకటేశ్వర టీం నిలిచింది, రెండో స్థానంలో కొండకర్ల ప్రవాస్ టీం, 3వ స్థానంలో మునగపాక శ్రీనివాస టీం, 4వ స్థానంలో గౌరీ యూత్ వాడ్రాపల్లి జట్లు నిలిచాయి. వీరికి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి నరసింగరావు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్