ఫైనల్స్ కు చేరిన బాక్సర్ మౌనిక

71చూసినవారు
ఫైనల్స్ కు చేరిన బాక్సర్ మౌనిక
గౌహతిలో జరుగుతున్న యూత్ సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నర్సీపట్నానికి చెందిన బాక్సర్ బొంతు మౌనిక శుక్రవారం 80 కిలోల విభాగంలో ఫైనల్స్ కు చేరింది. సెమీ ఫైనల్స్ లో ఆర్. ఎస్. సీ మొదటి రౌండ్ లో మణిపూర్ బాక్సర్ పై గెలిచి సత్తా చాటింది. శనివారం పంజాబ్ బాక్సర్ తో ఫైనల్స్ లో తలబడనుంది. ఫైనల్స్ లో గెలిస్తే స్వర్ణ పతకం దక్కుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్