జోన్- 4 జోనల్ కమిషనర్ గా నాయుడు

76చూసినవారు
జోన్- 4 జోనల్ కమిషనర్ గా నాయుడు
విశాఖ జోన్- 4 జోనల్ కమిషనర్ గా నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జోన్ -5, జోన్ 8కు అయినా కమిషనర్ గా పని చేశారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ప్రసాదరావు శ్రీకాకుళానికి బదిలీపై వెళ్లారు. సిబ్బంది సమన్వయంతో జోన్ పరిధిలో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

సంబంధిత పోస్ట్