నర్సీపట్నం: రాష్ట్రoలో 63 లక్షల మందికి పింఛన్లు పంపిణీ

76చూసినవారు
నర్సీపట్నం: రాష్ట్రoలో 63 లక్షల మందికి పింఛన్లు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతినెల 2700 కోట్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన గొలుగొండ మండలం కొమిర గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 2, 58 లక్షల మందికి 1o7 కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్