డి.యర్రవరంలో రెవెన్యూ సదస్సు

77చూసినవారు
డి.యర్రవరంలో రెవెన్యూ సదస్సు
నాతవరం మండలం డి. యర్రవరం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి వినతులు తహసిల్దార్ వేణుగోపాల్ స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ సదస్సుల ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యవతి, టిడిపి సీనియర్ నాయకులు రామకృష్ణ, రామనాయుడు, మండల తెలుగు యువత సెక్రెటరీ కిషోర్, గ్రామ ప్రజలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్