రూ. 17వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి: మంత్రి జనార్దన్ రెడ్డి

55చూసినవారు
రూ. 17వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి: మంత్రి జనార్దన్ రెడ్డి
చంద్రబాబునాయుడు నేతృత్వానవేగవంతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికిచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 17వేల కోట్లతో పిపిపి విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టులు నిర్మితమవుతున్నాయన్నారు. బుధ‌వారం విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ మార్కెట్ కు దీటుగా విశాఖలో వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామ‌న్నారు.

సంబంధిత పోస్ట్