విశాఖ: సీబీఐ వలలో డీఆర్ఎం

62చూసినవారు
విశాఖ: సీబీఐ వలలో డీఆర్ఎం
విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ. 25 లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు ఆదివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్