జి. మాడుగుల: బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత

79చూసినవారు
జి. మాడుగుల: బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత
వంతల గ్రామానికి చెందిన జవ్వాది మత్స్యలింగం ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా జి. మాడుగులలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు నందు పిఎంజెజెబివై ఇన్సూరెన్స్ బాధిత కుటుంబానికి గురువారం అందజేసారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ ప్రవీణ్ బాబు, బ్యాంకు మిత్ర కృష్ణమూర్తి, గోపాల్, పాండురాజు, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్