డాక్టర్ రవి కిరణ్ కు ఉత్తమ పురస్కారం

55చూసినవారు
డాక్టర్ రవి కిరణ్ కు ఉత్తమ పురస్కారం
అనకాపల్లి 50 పడకల ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవి కిరణ్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. జూలై నెల మొదటి పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 పడకల ఆసుపత్రులలో, సర్జరీ విభాగాలకు సంబంధించి నక్కపల్లి ఆసుపత్రి ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆసుపత్రికి వస్తున్న రోగులకు సకాలంలో అనేక రకాల ఆర్థోపెడిక్ సర్జరీలు చేస్తున్న డాక్టర్ రవి కిరణ్ ను గురువారం హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణణ్ సత్కరించారు.

సంబంధిత పోస్ట్