కోటవురట్ల: మండల సర్వసభ్య సమావేశం వాయిదా

80చూసినవారు
కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రభుత్వం ఏడు రోజులు పాటు సంతాప దినాలు పాటిస్తున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు తెలిపారు. సభ్యులందరూ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్