పాయకరావుపేట: వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి

57చూసినవారు
పాయకరావుపేట: వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి
మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం భేటీ అయ్యారు. పాయకరావుపేటలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని దానిని పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ కార్యాలయ భవనాలను మంజూరు చేయాలని కోరారు. ఎల్వీకే రోడ్లో కిలోమీటర్ మేర రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్