పరవాడ: కోలుకుంటున్న కార్మికులు

57చూసినవారు
పరవాడ: కోలుకుంటున్న కార్మికులు
పరవాడలో టోరెంట్ పరిశ్రమలో తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికులు విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పరవాడ సిఐ మల్లికార్జున్ రావు తెలిపారు. పరిశ్రమలో ఆదివారం నిద్ర మాత్రల తయారీకి ఉపయోగించే జోల్పడమ్ పౌడర్ ప్యాకింగ్ చేస్తుండగా దానిని పేల్చడంతో రామకృష్ణ బసవేశ్వర రావు స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారు విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్