దేవీపట్నం: చిన్నారి గండి గ్రామంలో అగ్నిప్రమాదం

85చూసినవారు
రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలంలోని చిన్నారిగండి గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంటిలో ఐదు గ్యాస్ సిలిండర్లు ఉండడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రామంలో యువకులు పెద్దలు కలిసి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్