అధిష్టానం ఆదేశాలు శిరసా వహిస్తాను

1540చూసినవారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమే నాకు శిరోధార్యం మాజీ శాసనసభ్యులు చిన్నబాబు రమేష్ అన్నారు. టిడిపి రంపచోడవరం నియోజకవర్గం అభ్యర్థిగా మిరియాల శిరీషను ప్రకటించారని పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఆమె విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్