రంపచోడవరం: బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌

84చూసినవారు
రంపచోడవరం: బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌
రంపచోడవరం ఏపీఈపిడిసీఎల్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన టి. గాబ్రియేల్ ఈయన కాకినాడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసి పదోన్నతిపై బుధవారం రంపచోడవరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా భాద్యతలు స్వీకరించారు. ఈయన స్థానంలో పనిచేసిన యమ్. డి. యూసఫ్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్