రంపచోడవరం: శిశు మరణాలపై ప్రత్యేక వైద్య బృందం

52చూసినవారు
రంపచోడవరం: శిశు మరణాలపై ప్రత్యేక వైద్య బృందం
చింతూరు డివిజన్‌లో శిశు మరణాలపై సమగ్రంగా సమీక్షించేందుకు ప్రత్యేక వైద్యుల బృందం (గైనకాలజిస్టు, శిశురోగ నిపుణులు, ఎస్.పి. ఎం, మైక్రోబయాలజీ, పాథాలజీ, జనరల్ మెడిసిన్) మోతుగూడెం పీహెచ్సీ పరిధిలోని గూడూరు గ్రామాన్ని సందర్శించారు. తల్లిదండ్రులను, ఫీల్డ్ సిబ్బందిని బుధవారం సమగ్రంగా విచారించారు. శిశు మరణాల కారణాలను విశ్లేషించి, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్