భారీ వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

63చూసినవారు
భారీ వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కర్రల వంతెన గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వాగు ఉదృతకు కొట్టుకుపోయింది. గత కొంతకాలంగా సరైన వంతెన లేకపోవడంతో వాగును దాటడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి స్పందించి గ్రామానికి వంతెనను ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్