మద్యం బాటిల్లను గొంతులు చేసిన పోలీసులు

64చూసినవారు
చింతూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని శుక్రవారం డొంకరాయి ఎస్సై శివ కుమార్, చింతూరు ఎస్సై ఆర్ వెంకటేషులు సిబ్బంది సాయంతో 17 రాయల్ చాలెంజర్స్ ఫుల్ బాటిల్స్, మాన్షన్ హౌస్ 13 హాఫ్ బాటిల్స్, 348 కింగ్ ఫిషర్ బీర్లు, ఓల్డ్ అడ్మిరల్ 9( 90ml), ఓల్డ్ అడ్మిరల్ 2(180ml) ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని, సారా 30లీటర్లు ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్