గంగవరంలో వాల్మీకి జయంతి వేడుకలు

60చూసినవారు
గంగవరంలో వాల్మీకి జయంతి వేడుకలు
గంగవరం మండల కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్