దక్షిణంలో వైఎస్ఆర్ జయంతికి ఏర్పాట్లు

69చూసినవారు
దక్షిణంలో వైఎస్ఆర్ జయంతికి ఏర్పాట్లు
పేదల గుండెచప్పుడు ఆరోగ్య ప్రధాత దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు దక్షిణంలో వాడవాడల నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. శనివారం దక్షిణ వైసిపి శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ఉదయం 9 గంటల నుండి వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకంతో శుద్ధి చేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్