విశాఖ ఉక్కుపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి

62చూసినవారు
విశాఖ ఉక్కుపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29న విశాఖలో పర్యటించనున‍్న నేపథ‍్యంలో విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ డిమాండ్ చేశారు. ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధాని హామీ ఇవ్వాలన్నారు. ఈ మేరకు శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్