విశాఖ జిల్లాలో వృక్ష విలాపం

71చూసినవారు
విశాఖ జిల్లాలో వృక్ష విలాపం
విశాఖ శివాజీ పాలెంలో అక్రమంగా కొందరు చెట్లను తొలగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంటి సమీపంలో రహదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్న నేపథ్యంలో సమీప అపార్ట్మెంట్ వాసులు ప్రైవేట్ మనుషులను పెట్టించి చెట్లను నరికి వేశారు. దీంతో శనివారం పలువురు చెట్లు దాడికి వేత పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నీడనిచ్చే చెట్లు ఎలా నరికేస్తారంటూ నిలదీశారు. అధికారుల తక్షణ స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్