విశాఖ: విచారణ ముగియడంతో తిరిగి జైలుకు

67చూసినవారు
విశాఖ: విచారణ ముగియడంతో తిరిగి జైలుకు
విశాఖలోని హనీట్రాప్ కేసులో నిందితురాలు కె. జాయ్ జెమీయాపై విచారణ ముగియడంతో శనివారం జైలుకు పంపించారు. ఘటనపై మరింత లోతుగా విచారించేందుకు కంచరపాలెం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజులు ఆమెను విచారించారు. ఈ వ్యవహారం వెనుక ఒక ముఠా ఉందని, ఆ ముఠా సూచన ప్రకారం పలువురిని ఆమె మోసం చేసినట్లు పలువురు ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా పోలీసులు ఆమెను విచారించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్