జిల్లా అభివృద్ధికి కృషి

68చూసినవారు
విశాఖ జిల్లా అభివృద్ధికి అంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హరేందిర రప్రసాద్ వెల్లడించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం లోని వెంకటాపురంలో ఎమ్మెల్యే గణబాబు అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ నగరంగా విశాఖను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్