మునగాకు: సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

73చూసినవారు
మునగాకు: సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మునగపాక మండలం ఉమ్మలాడలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈనెల 11వ తేదీన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఛలో ఆర్డీవో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్