రాంబిల్లి: కొత్తగా జాబ్ కార్డులు మంజూరుకు చర్యలు

82చూసినవారు
రాంబిల్లి: కొత్తగా జాబ్ కార్డులు మంజూరుకు చర్యలు
ఉపాధి హామీ పథకం కింద రాంంబిల్లి మండలంలో జాబ్ కార్డులు లేనివారికి కొత్తగా కార్డులు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీవో నాని బాబు తెలిపారు. ఉపాధి హామీ పనులు గుర్తింపు కోసం రాంబిల్లిలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదికి అవసరమైన పనులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో గ్రామ సర్పంచ్ అచ్చియ్య నాయుడు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు అందుకూరి ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్