యలమంచిలి: విగ్రహ ప్రతిష్ట పూజలు ప్రారంభం

54చూసినవారు
యలమంచిలి: విగ్రహ ప్రతిష్ట పూజలు ప్రారంభం
యలమంచిలి పట్టణ దిమిలి జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన రామాలయంలో సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఉదయం పూజలు ప్రారంభం అయ్యాయి. యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి దంపతులు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్