అనకాపల్లి: జాతీయ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన ర్యాలీ

59చూసినవారు
అనకాపల్లి: జాతీయ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన ర్యాలీ
గ్రేటర్ విశాఖ 77 వ వార్డ్ పరిధి లో గల దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ క్యాన్సర్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ ప్రసాద్ రాజా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమము నుద్దేశించి వైద్యాధికారి వారు మాట్లాడుతూ.. మూత్ర విసర్జనలో మార్పులు, స్త్రీలలో ఋతుక్రమములో మార్పుల మరియు ఇతర సమస్యలు క్యాన్సర్ వ్యాధి లక్షణములు అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్