ఘనంగా లక్ష్మీ గణపతి హోమం

52చూసినవారు
చోడవరం స్వయంభూ విగ్నేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సంకష్ట హర చతుర్థి సందర్బంగా బుధవారం నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమం ఆలయ అర్చకులు శ్రీనివాస్ నేతృత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని హోమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్