దువ్వాడ సిఐగా మల్లేశ్వరరావు

76చూసినవారు
దువ్వాడ సిఐగా మల్లేశ్వరరావు
గాజువాక నియోజకవర్గం దువ్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె మల్లేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దువ్వాడ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మహిళల బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రహదారి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.

సంబంధిత పోస్ట్