ఘనంగా డిప్యూటీ సిఎం జన్మదిన వేడుకలు

57చూసినవారు
ఘనంగా డిప్యూటీ సిఎం జన్మదిన వేడుకలు
మాడుగులమండలం కింతలి వల్లాపురం పంచాయితీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం రాత్రి నిర్వహించారు.ఈ వేడుకల్లో పంచాయితీ గ్రామాలైన కె వి పురం,వెలంపాడు, శరభన్నపాలెం గ్రామాల ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.జనసేన యూత్ లీడర్ అశోక్ మాట్లాడుతూ మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్