ఇంటి వద్దనే పింఛన్ మాజీ సర్పంచ్ నందారపు సన్యాసిరావు

68చూసినవారు
మాడుగుల మండలం ఒమ్మల గ్రామంలో 29 తేదీ న తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ నందారపు సన్యాసిరావు సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు వీధి వీధి తిరిగి పింఛన్దారులకు భరోసా కల్పించారు. చంద్రబాబు వాగ్దానము ఇచ్చిన రోజు నుంచే ఏప్రిల్ నెల నుంచి మూడు నెలలు 3000 రూ, కలుపుకొని 7000 పింఛన్ ఇంటి వద్ద అందజేస్తామని వికలాంగులకు 6000 రూ, , గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటలకు ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్