లింగాపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

81చూసినవారు
లింగాపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
కోటవురట్ల మండలం లింగాపురం గ్రామంలో శ్రీ వంశీ కృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ వేడుకల్లో భక్తులు పలువురు పాల్గొని కృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు.అర్చకులు విశేష పూజలు,అర్చనలు,అభిషేకాలు నిర్వహించారు.అనంతరం మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింపబడతాయని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సర్వసిద్ది రాంబాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్