పంచకర్లను కలిసిన మాడుగుల జనసైనికులు

79చూసినవారు
పంచకర్లను కలిసిన మాడుగుల జనసైనికులు
పెందుర్తి ఎమ్మెల్యే విశాఖ ఉమ్మడి (రూరల్) జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబుని సోమవారం మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జ్ రాయపురెడ్డి కృష్ణ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన విజయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కె. కోటపాడు, మాడుగుల మండలాల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు కుంచా అంజిబాబు, దాసరి అచ్యుతరావు, కార్యదర్శి తలారి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్