రహదారిపై గోతులు పూడ్చివేత

80చూసినవారు
రహదారిపై గోతులు పూడ్చివేత
నాతవరం మండలంలోని తాండవ జలాశయం వద్ద గల నల్లగొండమ్మ పండుగ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తాండవ రోడ్డుపై గోతులను ఆలయ కమిటీ వారు శనివారం పూడ్చివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్