నాతవరం: ఎల్ఎస్ఈజీఎస్ కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ

84చూసినవారు
నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎల్ఎస్ఈజీఎస్ కార్యాచరణ ప్రణాళికలపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రెండో రోజు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం, పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీరు, గ్రామాల్లో అభివృద్ధి పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ఏపీఓ చిన్నారావు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ విస్తరణాధికారి మూర్తి, ఏవో పార్ధసారధి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్